రైతు భరోసా కేంద్రాలపై మంత్రి కన్నా బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు అందించే ఉత్పత్తులల్లో ఎక్కడా కూడా నాణ్యత తగ్గకూడదు అని ఆయన సూచించారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా ఉండాలని అన్నారు. అధికారులు నర్సరీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అని ఆయన సూచనలు చేసారు. 

 

రైతులకు అందించే ఉత్పత్తులను వేగంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలి అని, కంపెనీలతో అవసరం అయితే మరిన్ని ఒప్పందాలు చేసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ ధర కన్నా నాణ్యత ఉండే ఉత్పత్తులను తక్కువ ధరకు అందించాలి అని సూచించారు. రైతులకు అందించే ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దు అని సూచించారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు సేవ చెయ్యాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: