ప్రపంచ వ్యాప్తంగా  కరోనా కేసులు 90 లక్షల దిశగా వెళ్తున్నాయి. ప్రపంచంలో మొత్తం కరోనా కేసులు 89 లక్షలు దాటాయి. ఇప్పటి వరకు కరోనా కారణంగా 4 లక్షల 66 వేల 718 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులు మొత్తం చూస్తే 89 లక్షల 14 వేల 787గా ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 46 లక్షల 67 వేల 718 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇక బ్రెజిల్ లో కరోనా తీవ్రత మరీ దారుణంగా ఉంది. 

 

అమెరికా స్థాయిలో అక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. బ్రెజిల్‌లో 24 గంటల్లో వెయ్యి మంది పైగా ప్రాణాలు కోల్పవడం తో మరణాలు 50 వేలు దాటాయి. ఇక మన దేశంలో కూడా పరిస్థితి భయంకరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: