అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తాజాగా జరిగిన కాల్పుల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అమెరికాలో క్యాపిటల్ హిల్‌ ప్రొటెస్ట్ జోన్‌లో జరిగిన కాల్పుల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పియాడు అని మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి అని అధికారులు వెల్లడించారు. 

 

హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్ వద్ద 19 ఏళ్ల యువకుడి మీద కాల్పులు జరిపే ఉద్దేశం తో వచ్చారు కొందరు. వాళ్ళు జరిపిన కాల్పుల్లో ఆ యువకుడు మరణించగా అడ్డుకోవడానికి ట్రై చేసిన మరో యువకుడు గాయపడ్డాడు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో అనుమానితుల ఫోటోలు కూడా విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: