దేశ ఆర్ధిక వ్యవస్థకు గుండె కాయ లాంటి మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే వందల కేసులు వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి గాని అదుపులోకి మాత్రం రావడం లేదు అనే చెప్పాలి. ఇక ముంబై తో పాటుగా పూణే లో కూడా భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఈ రోజు పూణేలో అత్యధికంగా 823 పాజిటివ్  కరోనా కేసులు మరియు 24 మరణాలు నమోదయ్యాయని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం సానుకూల కేసులు 15 వేలు దాటాయి. ఇక మరణాల సంఖ్యా కూడా భారీగానే ఉంది అక్కడ. మొత్తం 600 మంది పూణే లో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: