కర్ణాటక రాజధాని బెంగళూరు లో దారుణం జరిగింది. క్వారంటైన్ లో ఉన్న ఒక మహిళపై లైంగిక దాడి చేసారు. క్వారంటైన్ లో ఉన్న మహిళలపై కూడా అతను లైంగిక దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతని పేరు శంకర్ అని పోలీసులు తెలిపారు. క్వారంటైన్ సెంటర్ లో ఉన్న బాత్ రూమ్ వద్ద అతను మహిళపై లైంగిక దాడికి దిగాడు అని పోలీసులు గుర్తించారు. 

 

ఇక నిద్ర పోతున్న మరో మహిళ పై కూడా అతను లైంగిక దాడి చేసాడు.  దీనితో పోలీసులకు అక్కడ ఉన్న ఇతర మహిళలు సమాచారం ఇవ్వడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అక్కడి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భద్రత పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: