ఇంటర్నేషనల్ యోగా డే ని సినీ రాజకీయ ప్రముఖులు మన దేశంలో విజయవంతం చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తాము చేస్తున్న యోగా ఫోటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు జనాలు. తాజాగా ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ యోగా చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

 

ఇక ఆ ఫోటోలలో ఆమె చాలా హాట్ గా ఉంది అనే  కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. యోగాను ఇంత హాట్ గా చేస్తున్నారా అంటూ ఆమెను పలువురు కామెంట్ చేస్తుంటే మరి కొందరు ఎంత ఫ్రీ గా ఇష్టం అయితే అంతే ఫ్రీ గా చేస్తారని దాన్లో వింత ఏముంది అంటూ సమాధానం ఇస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కరీనా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: