ఇప్పుడు యువతలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా విషయంలో ఇప్పుడు యువత ఎక్కువగా భయపడుతున్నారు. తాజాగా అమెరికాలో కరోనా బారిన పడిన వారిలో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ళ లోపు యువత ఉన్నారని మన దేశంలోని దక్షినాది రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. 

 

ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా యువతలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి అని, దేశ రాజధాని ఢిల్లీ లో యువత ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు అని అంటున్నారు. కేంద్రం కూడా ఈ పరిణామం పై ఆందోళన వ్యక్తం చేస్తుంది. యూత్ ని కరోనా టార్గెట్ చేస్తుందని, దీనికి కారణం సామాజిక దూరంతో పాటుగా పార్టీలు ఎక్కువగా చేసుకోవడమే కొంప ముంచుతుంది అని కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: