ఆగ్రాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో నమోదు అయ్యే కేసుల్లో దాదాపు 30 శాతం కేసులు అక్కడి నుంచే నమోదు అవుతున్నాయి అని లెక్కలు చెప్తున్నాయి. తాజాగా మరోసారి అక్కడ భారీగా కరోనా కేసులు పెరగడమే కాదు మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో కరోనా బారిన పడిన ఆస్పత్రిలో చేరిన 28 మంది రోగులు 48 గంటల్లో మరణించారు. 

 

దీనిపై యోగి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో ఈ స్థాయిలో అక్కడ  ఎప్పుడు మరణాలు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ ఘటనపై సర్కార్ ప్రత్యేక కమిటీ వేసింది. అక్కడ మొత్తం 75 మంది కరోనాతో మరణించారు. దీనితో రోగులు ఆస్పత్రికి వెళ్ళాలి అంటే భయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: