ఫోక్సో చట్టం కేసులో  నేరస్తుడు కి పది సంవత్సరాలు కఠినమైన జైలు శిక్ష విధించబడింది. అయితే దీనిపై తాజాగా సీపీ  అంజనీ  కుమార్  స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఛత్రినాక పోలీస్ స్టేషన్ యొక్క అన్ని దర్యాప్తు లకు హృదయపూర్వక

తెలిపారు సీపీ అంజనీ కుమార్. 

 

 ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో చట్టం కేసులో నిందితుడికి  పది సంవత్సరాలు జైలు శిక్ష పడటం  నిజంగా హర్షనీయం అని తెలిపారు . మైనర్ ఏదైనా నేరానికి పాల్పడిన చేసిన  నేరానికి తగిన చట్టాన్ని అనుసరించి శిక్ష పడాలి అన్న దానికి కట్టుబడి ఉన్నామంటూ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పోలీసులకు ప్రజల నుంచి మద్దతు తప్పనిసరిగా ఉండాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: