వరుసగా 17 వ రోజు దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ ధరలు పెరిగాయి. గత  17 రోజుల నుంచి కూడా దాదాపు పెట్రోల్ 9 రూపాయలు డీజిల్ 9 రూపాయలు పెరగడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు వేదికగా మారింది. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నా సరే మన దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు భారీగా పెరగడం అది కూడా 17 రోజుల్లో దాదాపు 10 రూపాయల వరకు పెరగడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

 

నేడు కూడా మరోసారి పెట్రోల్ ధరలు భారీగానే పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ .79.76 (రూ. 0.20) మరియు రూ .79.40 / (రూ. 0.55) కి చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: