అమెరికాలో కరోనా రెండో వేవ్ మొదలైందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రతీ రోజు అక్కడ 30 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో ముందు అమెరికా సమర్ధంగా వ్యవహరించి... భారీగా కేసులు ఉన్నా సరే దాదాపుగా కట్టడి చేసిన సంగతి తెలిసిందే.

 

ఇక ఇప్పుడు మాత్రం కరోనా కేసులు అక్కడ ఆగడం లేదు. రెండో వేవ్ మొదలయింది. న్యూయార్క్ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో ప్రజల్లో మళ్ళీ భయపడ్డారు. కరోనా నుంచి ఊపిరి పీల్చుకున్నామని భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ పరిణామం తో  కంగారు పడుతున్నారు. ఇక మళ్ళీ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ని విధించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: