కరోనా వైరస్ నేపధ్యంలో మాస్క్ ఎంత అవసరం అనేది అందరికి తెలిసిన విషయమే. మాస్క్ లేకుండా అసలు పని  జరగడం లేదు. బయటకు రావొద్దు అంటూ ప్రజలకు హెచ్చరికలు కూడా చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ తరుణంలో మాస్క్ ల కొరత కూడా ఏర్పడింది అనే చెప్పాలి. మాస్క్ ల అవసరం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఎవరికి వారు గా తయారు చేస్తున్నారు. 

 

తాజాగా ఒక పదో తరగతి విద్యార్ధి మాస్క్ లను తయారు చేసాడు. ఢిల్లీలోని 10 వ తరగతి విద్యార్థి ఇంట్లో 3 డి ప్రింటర్లను ఉపయోగించి ఫేస్ షీల్డ్స్ & మాస్క్‌లు తయారు చేస్తున్నాడు. ఢిల్లీ పోలీసులకు 100 ఫేస్ షీల్డ్స్ విరాళంగా ఇచ్చాడు. "నేను వీటిని తయారు చేయడానికి 3 డి ప్రింటర్ కొన్నాను, వారు ప్రజలతో సంభాషించేటప్పుడు పోలీసులకు చాలా ముఖ్యమైనవి అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: