కరోనా వైరస్ రెండు మూడు నెలల్లో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తాజాగా జరిపిన సర్వేల్లో ఇదే విషయం వెల్లడించారు శాస్త్రవేత్తలు... కరోనా వైరస్ దాని అంతట అదే తగ్గిపోయే అవకాశం ఉందని వ్యాక్సిన్ రాక ముందే కరోనా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

 

కరోనా తీవ్రత సెప్టెంబర్ నాటికి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది అని హెచ్చరిస్తున్నారు. అంతగా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. వ్యాక్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు ఏమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక భారత్ లోని మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరిగినట్టే పెరిగి తగ్గిపోతుందని అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు వహించాలి అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: