భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా  మారింది. ఇక కేంద్రం ఏ విధంగా చైనా విషయంలో వ్యవహరిస్తుంది అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఈ తరుణంలో చైనా విషయంలో సైన్యం మాత్రం కాస్త దూకుడుగా వెళ్తుంది. M777 హోవిట్జర్ శతఘ్నుల్లో వాడే... మోడ్రన్ మందుగుండు సామగ్రిని భారీగా కొనుగోలు చేస్తుంది మన సైన్యం. 

 

వాటిని భారత్ చైనా సరిహద్దుల్లో భారీగా మోహరించింది భారత సైన్యం. దీనితో ఏ క్షణం అయినా సరే చైనా మీద యుద్దానికి వెళ్ళవచ్చు అని అంటున్నారు. ఇక మరి కొన్ని ఆయుధాలను కూడా కేంద్రం అమెరికా నుంచి కొనుగోలు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: