విజయవాడలో లాక్ డౌన్ విషయంలో ఏపీ సర్కార్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడలో లాక్ డౌన్ వద్దు అని సిఎం జగన్ అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు అధికారులు కూడా కేసుల తీవ్రత పెరుగుతుంది కాబట్టి లాక్ డౌన్ కావాలి అంటున్నా ఆర్ధిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కాబట్టి లాక్ డౌన్  వద్ద అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 

 

ఇక కేసులు మాత్రం వాటి పని అవి చేస్తున్నాయి. ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ తో పోలిస్తే వైద్య పరంగా విజయవాడ చాలా మెరుగ్గా ఉంది. కాని ఇక్కడ భారీగా కేసులు పెరిగితే మాత్రం వైద్య సదుపాయాలను అందించలేము అని  అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: