ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాపు నేస్తం పథకం కి సిఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు ఏడాదికి 15000 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా 3 లక్షల 35 వేల 873 మందికి 354 కోట్ల మేర లబ్ది చేకూర్చనుంది ఏపీ సర్కార్. 

 

వచ్చే 5 ఏళ్ళలో 75 వేల రూపాయలు వారికి లబ్ది చేకూరనుంది. ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గడిచిన 13 నెలల్లో 43 వేల కోట్ల మేర లబ్ది చేకూరింది అని వివరించారు. 13 నెలలు కూడా సంక్షేమం ఎజెండా గా పాలన  చేస్తున్నామని ఆయన వివరించారు. కులాలకు మతాలకు అతీతంగా సహాయం చేస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: