భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.  ఇక సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించేందుకు గానూ రెండు దేశాలు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.  కాంగ్రెస్ నేతలపై ఒకరు సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసారు. 

 

"2008 లో యుపిఎ ప్రభుత్వం & చైనా ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం" పై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు మరికొందరు కాంగ్రెస్ నాయకులపై న్యాయవాది సుప్రీంకోర్ట్ లో పిటీషన్ వేసారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, 1967 కింద ఒప్పందంపై దర్యాప్తు చేయమని ఎన్ఐఏను ఆదేశించాలి అని పిటీషన్ లో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: