దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి గాని ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరగడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నా సరే చూస్తూ ఉండగానే డీజిల్ పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తాజాగా మరోసారి దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ ధరలు భారీగానే పెరిగాయి. 

 

డీజిల్ ధర రూ .80 మార్కును దాటింది, ప్రస్తుతం లీటరుకు రూ .80.02 (రూ. 0.14 పైసలు పెరిగింది). దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు రూ .79.92 (రూ. 0.16 పైసలు పెరిగింది). ఇక పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి. ఇది నిజంగా మోడీ సాధించిన ఘన విజయం అంటున్నాయి విపక్షాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: