బ్రెజిల్ లో కరోనా తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు. అక్కడ ప్రతీ రోజు కూడా 50 వేలకు పైగా కరోనా కేసులు గత నాలుగు రోజుల నుంచి నమోదు అవుతూనే ఉన్నాయి.  అక్కడ నిన్న ఒక్క రోజే 50 వేల కేసులకు పైగా నమోదు అయ్యాయి అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అక్కడ కరోనా కేసులు 12 లక్షలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం 11 లక్షల 92 వేలు దాటాయి అక్కడి కేసులు. 

 

ఇక మరణాలు కూడా 53 వేలు దాటాయి. రోజు రోజు కి మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా వెయ్యికి పైగా బాధితులు కరోనా తో మరణిస్తున్నారు. అమెరికా తర్వాత  కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశం అదే.

మరింత సమాచారం తెలుసుకోండి: