దేశంలో వేలాది మంది ప్రాణాలు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన కరోనావైరస్ మహమ్మారి ఇంకా తన విజృంభణ ఆపలేదు.
 భారత్ కరోనా వైరస్ తో జీవనం కొనసాగిస్తుంది. ఇప్పుడు దాని తో పాటు ఆకలి ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయింది.  కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆకలితో ఉన్నారు, రోజు వారి అవసరాలను  తీర్చడానికి కష్టపడుతున్నారు.

 

 

 అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు మూసివేయడం వల్ల హైదరాబాద్‌లో వేలాది మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి  తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీనివల్ల నిరుపేద పిల్లలకు మధ్యాహ్నం భోజనం లేకపోవడం.  మధ్యాహ్నం భోజనం లేకపోవడంతో, పిల్లలు పోషకాహార లోపానికి గురయ్యారు.
ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి లాక్ డౌన్ ను అస్త్రం గా వాడితే ఆకలి అనే మరో పెద్ద విపత్తు ప్రజల నడ్డి విరిచింది. కరోనా చావులు తో పాటు ఆకలి మరణాలు కూడా సంభవిస్తాయని ప్రభుత్వాలు మారాయి.

 

https://twitter.com/TimesNow/status/1275948823874023424?s=19

 

మరింత సమాచారం తెలుసుకోండి: