తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ రి కౌంటింగ్ రీ వెరిఫికేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది, రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ సమాధాన పత్రాల స్కానింగ్ కాపీలు పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటర్ బోర్డు, ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటన విడుదల చేశారు. 

 


 దీని సంబంధించిన గడువు బుధవారంతో ముగిసింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా రెండు మూడు రోజులుగా ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ఎంతగానో మోరాయించడం కారణంగా ఎంతో మంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు అంటూ ఆయన తెలిపారు, అందుకే ఈ గడువును పొడిగిస్తూ ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: