తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఎంత మంచి నటుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైవిధ్యమైన పాత్రలకు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది విజయ్ సేతుపతి నటన, ప్రస్తుతం వరుస సినిమాల విడుదలకు సిద్ధంగా ఉన్నాడు విజయ్ సేతుపతి. 

 

 అయితే శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించిన శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్లో నటించేందుకు తాజాగా విజయ్ సేతుపతి సైన్ చేసిన విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు ప్రముఖ గాయకుడు మలేషియా వాసుదేవన్ కుమారుడు నటుడు మరియు గాయకుడు యుగేంద్రన్ తండ్రి బయో పిక్ విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: