రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసి చార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీజిల్ ధరలు రోజు రోజుకి పెరగడం ప్రయాణికులు కరోనా కారణంగా బయటకు రాకపోవడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది ఆర్టీసి యాజమాన్యంలో. దీనితో ధరలు పెంచడం మినహా మరో మార్గం లేదు అని ఆర్టీసి భావిస్తుంది. 

 

దీనిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా... ఒక నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. డీజిల్ ధర 20 రోజుల్లో 10 రూపాయల మేర  పెరిగింది. అంటే ఆర్టీసి మీద అదనపు భారం భారీగా పడుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాలి అని  విపక్షాలు ఆందోళన చేస్తున్నా సరే కేంద్రం దిగి రావడం లేదు. దీనితో టికెట్ ధరలు పెంచడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: