కరోనా నుంచి పూర్తిగా బయటపడ్దామని భావించినా సరే... ఆస్ట్రేలియా లో కరోనా కేసులు మళ్ళీ వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. దీనితో ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక లాక్ డౌన్ ని ఆ దేశంలో ప్రకటించే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రజలు అందరూ దుకాణాల వద్దకు బారులు తీరారు. 

 

ఆ దేశ ప్రధాన నగరాలు అన్నీ కూడా కరోనా గుప్పిట్లోకి వెళ్తున్నాయి. దేశంలో కీలక నగరంగా చెప్పుకునే మెల్‌బోర్న్‌లో ఒక్కసారిగా 30 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక లాక్ డౌన్ ని ప్రభుత్వం విధిస్తుంది అని అక్కడి ప్రజలు కంగారు  పడ్డారు. సూపర్ మార్కెట్ ల వద్ద రద్దీ ఏర్పడింది ఆ దేశంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: