ఒక పక్క లాక్ డౌన్ సినిమా షూటింగ్ లు ఆగిపోయినా సరే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం షూటింగ్ లను మొదలు పెట్టడం వాటిని పూర్తి చేయడం కూడా చేస్తున్నాడు. వివాదాలను కూడా సినిమాలతో పాటు అతను తీసుకోస్తునే ఉన్నాడు. తాజాగా మరో చిత్రాన్ని... ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి రెడీ అయ్యాడు. 

 

నేకేడ్ అనే టైటిల్ తో అతను సినిమాను విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా  ట్రైలర్ తో పాటుగా... ఇప్పటికే పలు లుక్స్ యూత్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో... ఈ సినిమా మరింత హీట్ పెంచుతుంది. ఈ సినిమాను శ్రేయాస్ ఈటీ అనే యాప్ లో విడుదల చేస్తున్నాడు. 27 జూన్ 9 రాత్రి ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: