దేశ వ్యాప్తంగా గత 21 రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా తగ్గడం లేదు. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరగడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజలు ఆర్ధికంగా ఈ స్థాయిలో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ విధంగా పెట్రోల్ ధరలు పెంచితే అసలు ఏ విధంగా భరిస్తారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక మరోసారి దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ ధరలు పెరిగాయి. ఢిల్లీ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటరుకు రూ .80.38 కి చేరుకుంది. నేడు 0.25 పైసలు పరిగింది. డీజిల్ ధర రూ .80.40 కి చేరుకుంది. రూ. 0.21 కి పెరిగింది. దేశ చరిత్రలో ఇదే తొలిసారి పెట్రోల్ కన్నా డీజిల్ ఎక్కువగా ఉండటం. .

మరింత సమాచారం తెలుసుకోండి: