అమెరికాలో కరోనా కేసుల సంఖ్య కోటి పైనే ఉన్నాయా...? అంటే అవుననే అంటున్నారు అమెరికా టాప్ డాక్టర్ ఫాసీ. ఇప్పుడు  25 లక్షల కేసులు ఉన్నాయని అంతకు నాలుగింతలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని వాస్తవ లెక్కలను చెప్పడం లేదని అన్నారు. అమెరికాలో 16 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయిందని మండిపడ్డారు. 

 

కరోనా 16 రాష్ట్రాల్లో ఏ మాత్రం తగ్గలేదు అని అక్టోబర్ నాటికి ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన వివరించారు. కాగా అమెరికాలో కరోనా కేసులు 25 లక్షలకు దగ్గరగా ఉన్నాయి. అక్కడ మరణాలు కూడా లక్షా 20 వేలు దాటిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: