టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు తన గారాల పట్టి సితార అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు కలిసారు అంటే సందడి మొదలవుతుంది . ఇక ప్రస్తుతం సినిమా షూటింగుల్లో ఆగిపోయిన నేపథ్యంలో తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 

 


 అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సితార తో స్విమ్మింగ్ పోటీలో పాల్గొన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార తో మహేష్ స్విమ్మింగ్ డ్రెస్ లో రేస్  లో పాల్గొనం  అభిమానులను  కూడా ఎంతగానో అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: