ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ మూసివేయబడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే దీనిపై చర్చించి ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 

 

 డిగ్రీ బీటెక్ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది జగన్ సర్కార్. ఆన్లైన్ కోర్సులో భాగంగా డిజిటల్ ఫౌండేషన్, వెబ్  డెవలప్మెంట్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేషన్ కోర్సులను అందించేందుకు  నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: