కేంద్రం విద్యుత్ ఒప్పందాల విషయంలో తీసుకున్న నిర్ణయాలను ఎక్కడా కూడా ఉల్లంఘించలేదు అని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేసిన కొన్ని ఒప్పందాల కారణంగా విద్యుత్ చార్జీలు పెరిగాయని ఆయన అన్నారు. అవినీతి తప్పుడు ఒప్పందాల ఫలితమే ఇప్పుడు కనపడుతుందని అన్నారు. 

 

గత ప్రభుత్వం వెళ్తూ 40 వేల కోట్ల బాకీలు పెట్టిందని ఆయన విమర్శించారు. కేంద్రానికి ఏడాదికి ట్రాన్స్ మీషన్ చార్జీలే 1700 కోట్ల వరకు చెల్లిస్తుందని ఆయన వివరించారు. 2014 లో విద్యుత్ సంస్థల అప్పు 24800 కోట్లు ఉండేది అని నేడు అది 70 వేల కోట్లకు పెరిగింది అని అజయ్ ఆరోపించారు.  గత ప్రభుత్వం విద్యుత్ రంగం లో 13 వేల 390 కోట్లను బకాయిలు పెట్టామని అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: