అక్షయ్ కుమార్ ఎప్పుడు సోషల్ మీడియాలో  యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆసక్తికర  ట్విట్ పెట్టారు అక్షయ్ కుమార్. మీకోసం ఒక గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ పెట్టారు. 

 

 అజయ్ దేవగన్,  వరుణ్ అభిషేక్ ల  తో కలిసి తాను నేటి సాయంత్రం నాలుగున్నర గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఛానల్ వీఐపీ  లైవ్ లో మాట్లాడనునట్లు అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ షో మిమ్మల్ని ఎంతో అలరిస్తుంది  అంటూ నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చారు అక్షయ్ కుమార్. ఈ షో  మిస్ కావద్దని  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: