చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదుట ఓ యువకుడు మద్యం మత్తులో నానా హంగామా సృష్టించాడు. రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న ఫ్లెక్సీ బారికేడ్ ఎక్కిన యువకుడు.. తాను  ఏం చేస్తున్నానో  అని కూడా ఆలోచించకుండా ఆ బారికేడ్ కు వేలాడుతూ జనాలను భయపెట్టాడు.


 దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అతని కిందకు దింపేందుకు ప్రయత్నించినప్పటికీ... అప్పటికే ఫుల్గా మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు ఒక్కసారిగా కిందకు దూకేశారు. ఇక కింద పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఆ యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: