ఏపీ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడైన మోకా భాస్కరరావు పై హత్యాయత్నం జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అయితే ఈ కేసులో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

 

 ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో పేర్ని నాని కీలక అనుచరుడు  మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భాస్కర్ రావు పై హత్యాయత్నం జరిగింది. ఇక ఈ దాడిలో ఆయనకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, ఇక ఈ కేసులో విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: