దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఇప్పుడు కరోనా నరకం అంటే ఏంటో చూపిస్తుంది. రోజు రోజుకి అక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. భారీగా కరోనా కేసులు నమోదు కావడంపై ఇప్పుడు సర్వత్రా ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎం జరుగుతుందో అనే భయం వెంటాడుతుంది. ఇక ఇదిలా ఉంటే... 

 

తాజాగా ముంబైలో మొత్తం కరోనా కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 750 కి చేరుకుందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇక ముంబైలో దాదాపు 30 వేల వరకు ఆక్టివ్ కేసులు ఉన్నాయి. రోజు రోజుకి తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో పరిక్షల సంఖ్యను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పెంచుతుంది. అక్కడ ప్రతీ రోజు దాదాపు 6 వేల పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: