కరోనా విషయంలో నిజంగా ఈశాన్య రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కరోనా వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు. కరోనా కట్టడిలో ఆ రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా కరోనా కట్టడిలో నాగాలాండ్ తన సత్తా చూపించింది. 

 

అక్కడ కేవలం గత 24 గంటల్లో 8 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి అని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అక్కడ రోజు  పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయ్యేవి. నేడు కేవలం 8 మాత్రమే నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 460 కు చేరుకుంది. 292 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 168 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు:

మరింత సమాచారం తెలుసుకోండి: