ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను  తాజాగా ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో ట్రోల్  చేయడం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో సూపర్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. 

 

 అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం టిక్ టాక్ తో సహా 59 యాప్లను నిషేధించింది. అయితే ఈ నిషేధిత జాబితాలో టిక్ టాక్ ఉండడంతో టిక్ టాక్ స్టార్స్ మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ ను  అశ్విన్ కూడా ట్రోల్ చేశాడు, అప్పో ఆన్సర్ అంటూ ఒక ఏమోజీ ని  పోస్ట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి: