తాజాగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ హాస్యభరితమైన సినిమాల్లో నటించిన నరేష్ మొదటిసారిగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. 

 

 ఇక తాజాగా విడుదలైన టీజర్ లో  కూడా అల్లరి నరేష్ నగ్నంగా కనిపించడం మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే  ప్రస్తుతం ఈ టీజర్  అందరినీ ఆకర్షిస్తోంది, తాజాగా ఈ టీజర్ పై స్పందించిన నాచురల్ స్టార్ నాని... అదిరిందిరా హ్యాపీ బర్త్ డే  టూ యు... కొత్త అవతారం అంటూ అల్లరి నరేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: