ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ప్రజా నాయకుడు అయిన వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108 ఆంబులెన్స్ సర్వీసును తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కారు నిర్ణయించింది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. 

 

 ఇది రాష్ట్ర వైద్య ఆరోగ్య చరిత్రలో నూతన అధ్యాయానికి తెర తీస్తుంది అంటూ  పేర్కొన్నారు, గతంలో 108 వాహనాలు నిర్లక్ష్యం వహించి ఎంతో పేదల ప్రాణాలను హరించాయి  అంటూ ఏపి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: