ప్రస్తుతం భారతదేశంలో చైనా కు సంబంధించిన టిక్ టాక్  సహా మరో 59 చైనా యాప్స్ ని  కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై స్పందించిన పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

 

  చైనాకు చెందిన పలు యాప్స్ ని  దేశంలో నిషేధించడం దేశ ప్రయోజనాల విషయంలో తీసుకున్న సాహసోపేతమైన అడుగు అంటూ ఆయన అభివర్ణించారు. అయితే పేటీఎం యాప్ లో చైనా కు సంబంధించిన ఎంతోమంది పెట్టుబడులు పెట్టినప్పటికీ.. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మాత్రం చైనా యాప్స్ నిషేధంపై సానుకూలంగా స్పందించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: