గత నెల రోజులుగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతీ రోజు కూడా పెట్రోల్ ధరలు పెరగడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు ఇప్పుడు కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్ ధరల్లో ఏ మార్పు లేదు అని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. 

 

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలో మార్పు లేదని... పెట్రోల్ ధర రూ .80.43, డీజిల్ ధర రూ .80.53. గా ఉన్నాయని పేర్కొంది. కాగా పెట్రోల్ కంటే డీజిల్ ధర అధికంగా ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి: