భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు వాతావరణం ఆందోళనకరంగా మారింది. చైనా సరిహద్దుల్లో అతి చేయడంపై ఇప్పుడు భారత ఆర్మీ ఆగ్రహంగా ఉంది. భారత బలగాలు ఇప్పుడు చైనా సరిహద్దుల్లో భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే నిన్న రెండు దేశాల సైనికుల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. 

 

ఈ చర్చల్లో  ఉద్రిక్త ప్రాంతం నుంచి బలగాలు వెనక్కు వచ్చే అంశంపై చర్చ జరిగింది. భారతదేశం మరియు చైనా మధ్య 3 వ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి సమావేశం 12 గంటలు కొనసాగి నిన్న రాత్రి 11 గంటలకు చేరుకుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా సరిహద్దుల్లో పరిస్థితులు కాస్త ఆందోళనకరంగా ఉంటున్న నేపధ్యంలో ఇప్పుడు... బలగాలను భారీగా మొహరిస్తుంది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: