దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నాలుగు లక్షల దిశగా వెళ్తున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే ఫలితాలు మాత్రం ఉండటం లేదు. ఈ నేపధ్యంలో దేశంలో కరోనా పరిక్షల సంఖ్యను కూడా కేంద్రం పెంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కరోనా పరిక్షల మీద ప్రత్యేక దృష్టి సారించాయి. కరోనా పరిక్షలు ఇప్పుడు 90 లక్షల దిశగా వెళ్తున్నాయి. 

 

జూన్ 30 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 86,26,585 అని ఐసిఎంఆర్ పేర్కొంది. వీటిలో 2,17,931 నమూనాలను నిన్న పరీక్షించారు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో కరోనా కేసులు ఆరు లక్షల దిశగా వెళ్తున్నాయి. 5 లక్షల 86 వేల మందికి కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: