చైనా ఎంటర్టైన్మెంట్ యాప్  టిక్టాక్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల కేంద్రప్రభుత్వం టిక్ టాక్ లో భారతదేశంలో నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలుస్తుంది. అదే టిక్ టాక్  యాజమాన్యం దీనిపై కోర్టును ఆశ్రయించాలని అనుకున్నప్పటికీ కోర్టులో వాదించలేబోను అంటూ మాజీ  అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తెలిపారు. 

 

 భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్ కు  అనుకూలంగా కోర్టుకు తాను వెళ్ళను అంటూ స్పష్టం చేశారు, తమ తరఫున పిటిషన్ దాఖలు చేసి వాదించాలి అంటూ కోరిన టిక్  టాక్  విన్నపాన్ని రోహిత్గి  తిరస్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: