వెంకయ్యనాయుడు నేడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను. సోషక్ మీడియా లో వెంకయ్య నాయుడు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి, 


అయితే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంకయ్య నాయుడుకు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ గా వెంకయ్యనాయుడు ను సంబోధించిన ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంకయ్య నాయుడు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఆయన మంచితనం తెలివితేటలు కలివిడితనం వల్ల  రాజకీయాల్లో  అందరి మన్ననలు పొందుతున్నారు ప్రధాని మోడీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: