యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది తమదంటూ పేర్కొన్నారు. 


 వైయస్సార్ అనే పదానికి ఇతర పార్టీ పేరు వాడుకోకుండా  చూడాలి అంటూ ఎన్నికల సంఘానికి కోరారు ఆయన. వైయస్సార్ పేరుతో రిజిస్టర్ అయిన   ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు వాడుకోకుండా  వైయస్సార్ అని రాయడంపై  ఎన్నికల సంఘం ముందు  అభ్యంతరం వ్యక్తం చేశారు మహబూబ్ బాషా.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr