అసలు హైదరాబాద్ లో లాక్ డౌన్ పరిస్థితి ఏంటీ..? లాక్ డౌన్ పై తెలంగాణా సిఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఏంటీ...? ఇప్పుడు జనాలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఇదే. హైదరాబాద్ లో లాక్ డౌన్ ఉంటుంది అంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం బాగా జరుగుతుంది. అయితే నేడు లేదా రేపు కేబినేట్ సమావేశం ఉంటుంది అనే ప్రచారం మాత్రం జరుగుతుంది. 

 

కాని లాక్ డౌన్ పై కీలకమైన కేబినేట్ సమావేశం లేనట్టే అని అంటున్నారు. లాక్ డౌన్ పై కేసీఆర్ సహా కొందరు కీలక మంత్రులు వెనక్కు తగ్గుతున్నారు అని కాని కొందరు మాత్రం.. లాక్ డౌన్ ని డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనిపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: