కరోనా విషయంలో జూన్ నెల చుక్కలు చూపించింది. నెలలో ప్రతీ రోజు కూడా దాదాపు 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే జూన్ నెలలో మాత్రం కేసులు ఆగలేదు అనే చెప్పాలి. 

 

దాదాపు జూన్ నెలలో నాలుగు లక్షల కేసులు నమోదు అయ్యాయి. దాదాపు పది 8 వేల మందికి పైగా కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో కూడా  పరిస్థితి అదే విధంగా ఉంది. జూన్ నెలలో కరోనా తెలంగాణకు, తమిళనాడుకు చుక్కలు చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: