కరోనా దెబ్బకు ఇప్పుడు మరణాలు కూడా దేశంలో చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా మరణాలు చాలా  వరకు పెరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు అన్నింటిలో కూడా కరోనా కేసులు అదుపులోనే ఉండగా రెండు మూడు రాష్ట్రాల్లో అసలు మరణాలు లేవు. ఇక ఇదిలా ఉంటే అత్యధిక మరణాలు ఉన్న రాష్ట్రాలు చూస్తే... 

 

మహారాష్ట్రలో అత్యధికంగా 7,855 మరణాలు సంభవించగా, దేశ రాజధాని ఢిల్లీలో (2,742), గుజరాత్ (1,846), తమిళనాడు (1,201), ఉత్తర ప్రదేశ్ (697), పశ్చిమ బెంగాల్ (668) ), మధ్యప్రదేశ్ (572), రాజస్థాన్ (413), తెలంగాణ (260). 

 

100 మందికి పైగా మరణించిన ఇతర రాష్ట్రాలు కర్ణాటక (246), హర్యానా (236), ఆంధ్రప్రదేశ్ (187), పంజాబ్ (144) మరియు జమ్మూ కాశ్మీర్ (101).

మరింత సమాచారం తెలుసుకోండి: