ముంబైలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కూడా కరోనా కేసులు  పెరుగుతూనే ఉన్నాయి గాని ఏ మాత్రం ఆగడం లేదు. వేల కేసులు నమోదు అవుతున్నాయి రోజుల వ్యవధిలో. లాక్ డౌన్ ఉన్నా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు అక్కడ. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ముంబై లో లాక్ డౌన్ విధించారు. 

 

నవీ ముంబైలో 10 రోజుల లాక్‌డౌన్  ప్రకటించింది అక్కడి సర్కార్. నవీ ముంబైలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి లాక్ కానుంది. పెరుగుతున్న సంఖ్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మహారాష్ట్రలో కంటైన్మేంట్ జోన్లలో లాక్ డౌన్ ని... జులై 31 వరకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం..

మరింత సమాచారం తెలుసుకోండి: