దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా వేల కేసులు నమోదు అవుతున్నాయి గాని ఆగడం లేదు. కరోనా కట్టడి విషయంలో సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే వేల కేసులు లక్షల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే జూలై 1 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 90,56,173 అని తాజాగా ఐసీఎంఆర్ ప్రకటించింది. వీటిలో 2,29,588 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా పరిక్షలు చేయడం. మూడు లక్షల పరిక్షలు చేస్తామని ఐసీఎంఆర్ చెప్తుంది గాని 2 లక్షల 50 వేలు కూడా పరిక్షలు చేయడం సాధ్యం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: